← Back to news

మంచిర్యాలలో SP సోలార్ షురూ..

By Vinith· 1h ago· Mancherial, Mancherial, Mancherial
మంచిర్యాలలో SP సోలార్ షురూ..

మంచిర్యాల జిల్లాలో SP సోలార్ సొల్యూషన్స్ కార్యాలయం ప్రారంభమైంది. మున్సిపల్ కార్పొరేషన్ 26వ డివిజన్‌లో ఈ కార్యాలయం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత జగన్మోహన్ రావు రిబ్బన్ కట్ చేశారు. యజమాని సాయికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ఇరుగుదిండ్ల రవి పాల్గొన్నారు. మాజీ చైర్మన్ సూర్మిల్లా వేణు, కార్పొరేటర్ వనపర్తి కేత రాజేష్ హాజరయ్యారు. నస్పూర్ మండల యూత్ అధ్యక్షుడు రంగు అజయ్ కూడా ఉన్నారు. పలువురు కాంగ్రెస్ నేతలు, యూత్ పాల్గొన్నారు.

More in Local