← Back to news

కరెక్షన్స్‌కు ఛాన్స్‌.. నేడే లాస్ట్ డేట్‌!

By Anusha· 9 Oct 2026
కరెక్షన్స్‌కు ఛాన్స్‌.. నేడే లాస్ట్ డేట్‌!

ఇందిరమ్మ టవర్స్‌కు అప్లికేషన్‌ చేసుకున్నవారికి గుడ్‌న్యూస్‌. అప్లికేషన్‌లో నియోజకవర్గం, కేటగిరీ వివరాలు తప్పుగా ఉన్నా, ఇతర సమస్యలున్నా ఆన్‌లైన్‌లో సరిచేసుకునే అవకాశం కల్పించారు. అవసరమైన డాక్యుమెంట్స్‌ను tghb.telangana.gov.in/curestatus వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి. సమస్యలుంటే 040-24603572 నంబర్‌కు కాల్ చేయవచ్చు. మొదటి విడతలో ఇళ్లు పొందిన లబ్ధిదారులు లక్ష రూపాయలు చెల్లించేందుకు నేడే చివరి తేదీ. అధికారులు రాత్రి వరకు అందుబాటులో ఉంటారు.

More in TG