← Back to news

CEC కేంద్రం కోసమే: నేహా బోరా

By Krishna· 1d ago· X

CEC జ్ఞానేష్ కుమార్, సెంట్రల్ గవర్నమెంట్ కోసమే పనిచేస్తున్నారని ఆరోపించారు AISA విద్యార్థి నాయకురాలు నేహా బోరా. సామాన్య ప్రజలకు ఉన్న ఓటు హక్కును హరించేందుకు SIRని తెచ్చారన్న ఆమె.. తాము జ్ఞానేష్ కుమార్ రిజైన్ మాత్రమే అడగట్లేదనీ, ఆయన్ని జైల్లో పెట్టాల్సిందేనని అన్నారు. జంతర్ మంతర్ దగ్గర ప్రొటెస్ట్ చేసే దాదాపు 60 మందిని డిటైన్ చేసి, దాదాపు 50 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి, రాత్రి 9 గంటల సమయంలో విడిచిపెట్టారన్న ఆమె, పోలీసుల తీరు సరిగా లేదని ఫైర్ అయ్యారు.

More in National