మహిళలకు ఉచిత శిక్షణ

నాగర్ కర్నూల్లో మహిళలకు టైలరింగ్, మగ్గం వర్క్, జ్యూట్ బ్యాగుల తయారీలో ఈనెల 22 నుంచి 45 రోజుల పాటు ఫ్రీగా ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు ట్రస్ట్ నిర్వాహకులు హకీం మురళి, ఈశ్వరయ్య తెలిపారు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు ఈనెల 21 లోపు సాయిబాబా మందిరంలో ఫోటో, బయోడేటాతో పేర్లు రిజిస్టర్ చేసుకోవాలి. ట్రైనింగ్ టైమ్లో ఫ్రీ ఫుడ్, అదర్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయని చెప్పారు.



