← Back to news

తాండూరులో సైకిల్ ర్యాలీ

By Kamal· 23h ago· Vikarabad
తాండూరులో సైకిల్ ర్యాలీ

వికారాబాద్ జిల్లా తాండూరులో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా స్టూడెంట్స్‌తో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అడిషనల్ SP రాజేష్ మీనా, DSP నర్సింగ్ యాదయ్య ఆధ్వర్యంలో ఇందిరా చౌక్ నుంచి సెయింట్ మార్క్స్ స్కూల్ వరకు ఈ ర్యాలీ సాగింది. జాతీయ జెండాలతో పాల్గొన్న స్టూడెంట్స్ అమరులైన పోలీసులకు నివాళులర్పించారు. ఈ ఈవెంట్‌లో పోలీస్ ఆఫీసర్స్, టీచర్స్ పాల్గొన్నారు.

More in Local