← Back to news

బండి భగీరథ్ కేసులో మరో అప్‌డేట్!

By sahani· 21 May 2026· Telangana
బండి భగీరథ్ కేసులో మరో అప్‌డేట్!

బండి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను వెనక్కి తీసుకోవడానికి తెలంగాణ హైకోర్ట్ పర్మిషన్ ఇచ్చింది. తన బెయిల్ పిటిషన్‌ను విత్‌డ్రా చేసుకుంటామంటూ భగీరథ్ వైపు లాయర్స్ కోర్టును రిక్వెస్ట్ చేయడంతో హైకోర్ట్ అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా, బండి భగీరథ్‌ను పోలీసులు ఆల్రెడీ కస్టడీలోకి తీసుకున్న మ్యాటర్ తెలిసిందే.

More in News