← Back to news

అగ్రికల్చర్ కాలేజీలో గదుల ఏర్పాటుకు పరిశీలన

By sunil· 1d ago· Sri Potti Sriramulu Nellore
అగ్రికల్చర్ కాలేజీలో గదుల ఏర్పాటుకు పరిశీలన

నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆర్డర్స్ మేరకు ఉదయగిరి శ్రీ మేకపాటి గౌతంరెడ్డి అగ్రికల్చర్ కాలేజీలో అధికారులు పరిశీలన చేశారు. ఎలక్షన్స్ కోసం స్ట్రాంగ్ రూమ్స్, కౌంటింగ్ రూమ్స్ సెటప్ చేయడానికి అనువైన స్థలాలను తహసీల్దార్, MPDO, AEPR, మండల సర్వేయర్ టీమ్ లేఅవుట్ చెక్ చేశారు. ఎలక్షన్ ఏర్పాట్లలో భాగంగానే ఈ విజిట్ జరిగింది.

More in Local