← Back to news

టీచర్ ట్రైనింగ్.. మహిళలకు GOOD NEWS

By Bala· 1d ago
టీచర్ ట్రైనింగ్.. మహిళలకు GOOD NEWS

మహిళలకు ప్రీ-ప్రైమరీ, మాంటెస్సోరి, నర్సరీ, కంప్యూటర్ టీచర్ ట్రైనింగ్ వంటి స్కిల్ కోర్సుల్లో ఆన్‌లైన్ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నేషనల్ స్కిల్ అకాడమీ డైరెక్టర్ వెంకటరెడ్డి తెలిపారు. ఇంటర్, డిగ్రీ, పీజీ పూర్తి చేసిన మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. శిక్షణ పూర్తిచేసిన వారికి కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన సంస్థ ద్వారా సర్టిఫికెట్లు అందిస్తామని చెప్పారు. వివరాలకు 9505800050 నంబర్‌ను సంప్రదించాలన్నారు.

More in National