← Back to news

సికింద్రాబాద్‌లో మ్యూజికల్ ఈవెంట్.. ఫ్రీ ఎంట్రీ!

By sahani· 7 Aug 2026· Instagram· Sikindrabad
సికింద్రాబాద్‌లో మ్యూజికల్ ఈవెంట్.. ఫ్రీ ఎంట్రీ!

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్‌లో ‘మిలే సుర్ మేరా తుమ్హారా’ పేరుతో ఒక మ్యూజికల్ నైట్ జరగనుంది. మన దేశ ఐక్యతను, స్వేచ్ఛను చాటిచెప్పేలా ఆగస్టు 15 శనివారం సాయంత్రం 6 గంటలకు చౌరహా ఆడిటోరియంలో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. సుపర్ణ, శ్రీకర్, సంగీత సిస్టర్స్, శరణ్య బృందాలతో పాటు పలువురు ఆర్టిస్ట్‌లు ఈ ఈవెంట్‌లో పాటలు పాడనున్నారు. ఈ ప్రోగ్రామ్‌కి ఎంట్రీ ఉచితం. ఆసక్తి ఉన్నవారు ప్రొఫైల్ బయొలోని లింక్ ద్వారా ముందే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. <a href="https://events.communitie.in/events/mile-sur-mera-tumhara">link here </a>

More in News