← Back to news

పోలీసులపై కంప్లైంట్స్ ఉన్నాయా?

By Sahani· 1d ago· keralam
పోలీసులపై కంప్లైంట్స్ ఉన్నాయా?

పోలీసులపై వచ్చే కంప్లైంట్స్‌ను విచారించే 'స్టేట్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ' (SPCA) లో చీఫ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్‌ను అపాయింట్ చేసేందుకు కేరళ హైకోర్ట్ ఆ రాష్ట్ర ప్రభుత్వానికి 4 వారాల టైమ్ ఇచ్చింది. అపాయింట్మెంట్ ప్రాసెస్ వేగవంతం చేసేందుకు ముగ్గురు సభ్యులతో సెర్చ్ కమిటీని ఫామ్ చేసినట్లు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. SPCA సమర్థవంతంగా పనిచేయడం లేదని, ఆఫీసర్ అపాయింట్‌మెంట్‌లో డిలే జరుగుతోందని దాఖలైన పిల్ పై చీఫ్ జస్టిస్ సౌమెన్ సేన్ బెంచ్ ఈ ఆర్డర్స్ ఇచ్చింది.

More in Current Affairs