అంగన్వాడీలో సీమంతాలు

అల్లూరి సీతారామరాజు జిల్లా చొంపి అంగన్వాడీ సెంటర్లో గర్భిణులకు సీమంతం ప్రోగ్రామ్ నిర్వహించారు. ఎల్సీసీ చైర్పర్సన్ డాక్టర్ కంబిడి కృష్ణకుమారి చీఫ్ గెస్ట్గా హాజరై, చిన్నారులకు బహుమతులు పంపిణీ చేశారు. పౌష్టికాహారం తీసుకోవాలని, రెగ్యులర్గా మెడికల్ చెకప్స్ చేయించుకోవాలని సూచించారు. ఈ ఈవెంట్లో సూపర్వైజర్ లక్ష్మి, టీచర్స్, గ్రామస్థులు పాల్గొన్నారు.



