← Back to news

బైక్‌లో చెలరేగిన మంటలు

By Anusha· 4h ago· X

ఉత్తరప్రదేశ్‌.. లక్నోలో 1090 చౌరాహా దగ్గర ఓ బైక్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన నల్లటి పొగలు కమ్ముకోవడంతో రోడ్డుపై ఉన్నవారు, వాహనదారులు అలర్ట్ అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్‌ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఫైర్‌ ఎక్స్‌టింగ్విషర్లు, వాటర్‌ హోస్‌లతో ఫైర్‌ని కంట్రోల్ లోకి తెచ్చారు. దీంతో అక్కడ కాసేపు గందరగోళం అయ్యింది. బైక్‌లో మంటలు ఎలా వచ్చాయో తెలియాల్సి ఉంది.

More in National