← Back to news

గణేష్ నిమజ్జనం.. మెట్రో సేవలు పొడిగింపు

By Bala· 6h ago
గణేష్ నిమజ్జనం.. మెట్రో సేవలు పొడిగింపు

TG: వినాయక నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ మెట్రో రైలు సేవలను పొడిగించారు. ఇవాళ అర్థరాత్రి ఒంటిగంట వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉండనున్నాయి. నగరంలోని అన్ని ప్రధాన టెర్మినల్ స్టేషన్ల నుంచి చివరి మెట్రో రైలు రాత్రి 1:00 గంటకు బయలుదేరుతుంది. రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులు ముందుగానే డిజిటల్ టికెట్లు సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచించారు.

More in TG