← Back to news

SIR ఇష్యూపై 30న INDIA కూటమి సమావేశం

By Mahesh· 1d ago· ANI
SIR ఇష్యూపై 30న INDIA కూటమి సమావేశం

Special Intensive Revision (SIR) వివాదంపై చర్చించేందుకు INDIA కూటమి నేతలు ఈనెల 30న సమావేశమయ్యే అవకాశం ఉందని CPI(ML) నేత దీపాంకర్ భట్టాచార్య తెలిపారు. ఢిల్లీలో జరిగిన ప్రొటెస్టుల్లో పాల్గొన్న ఆయన.. ఆపోజిషన్ పార్టీలన్నీ ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఓటర్ లిస్టుల SIR ప్రాసెస్‌పై ప్రతిపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ అంశంపై జాయింట్ ప్లాన్‌తో ముందుకెళ్లేందుకు కూటమి నేతలు సమావేశమయ్యే అవకాశం ఉంది.

More in National