ఫస్ట్ LNG ట్రైన్ స్టార్ట్

గుజరాత్‌లోని సబర్మతి రైల్వేస్టేషన్‌లో.. దేశంలోనే తొలి Liquefied Natural Gas - LNG ట్రైన్‌ను ఆదివారం స్టార్ట్ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్రైన్‌కి పచ్చజెండా ఊపారు. రైళ్లలో ఆల్టర్నేట్ ఎనర్జీ వాడకాన్ని ప్రోత్సహించే ప్రయత్నాల్లో భాగంగా ఈ రైలును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రైల్వే రంగంలో మోడ్రన్, న్యూ టెక్నాలజీల వాడకంపై ఈ ప్రోగ్రాంలో అమిత్ షా వివరించారు.


