← Back to news

రెండు వర్గాల ఘర్షణ.. కత్తులతో దాడులు!

By Bala· 1d ago
రెండు వర్గాల ఘర్షణ.. కత్తులతో దాడులు!

చిత్తూరులో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. యువకులు కత్తులతో పరస్పరం దాడులకు దిగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో చిట్టి, శంకర్ అనే ఇద్దరు యువకులు గాయపడ్డారు. ఒక్కసారిగా కత్తులతో యువకులు వీరంగం సృష్టించడంతో అక్కడి ప్రజలు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు. ఘర్షణకు గల కారణాలపై ఆరా తీస్తూ ఎంక్వైరీ చేపట్టారు

More in Local