← Back to news

332 సర్పంచ్ స్థానాల రిజర్వేషన్లు ఖరారు

By SK.Gani· 1d ago· Gokavaram, Gokavaram, East Godavari
332 సర్పంచ్ స్థానాల రిజర్వేషన్లు ఖరారు

తూర్పుగోదావరి జిల్లాలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. 332 సర్పంచ్, 3,872 వార్డు సభ్యుల స్థానాలకు రిజర్వేషన్లు ఫిక్స్. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఈ వివరాలు తెలిపారు. అక్టోబర్ 15న జిల్లా అసాధారణ గెజిట్‌లో ప్రచురించారు. సర్పంచ్ స్థానాల్లో ఎస్సీ 74, బీసీ 85, ఇతర 172, ఎస్టీ 1. వార్డు సభ్యుల స్థానాల్లో ఎస్టీ 18, ఎస్సీ 873, బీసీ 920, అన్‌రిజర్వ్‌డ్ 2,061 ఉన్నాయి.

More in Local