← Back to news

పెళ్లికి నో తొందర.. కేరళ యువతుల ఫోకస్

By Lokesh· 18 Sept 2026· Thehindu
పెళ్లికి నో తొందర.. కేరళ యువతుల ఫోకస్

కేరళలో యువతులు పెళ్లి కంటే ముందుగా చదువు, ఉద్యోగం, కెరీర్‌పై ఫోకస్ చేస్తున్నారు. Onmanorama రిపోర్ట్ ప్రకారం, 2014 నుంచి 2024 మధ్య కేరళ మహిళల పెళ్లి సగటు వయసు 23.8 నుంచి 24.5 ఏళ్లకు పెరిగింది. చదువు పూర్తిచేసుకోవడం, ఉద్యోగంలో సెటిల్ అవ్వడం, డబ్బు విషయంలో తమ కాళ్లపై తాము నిలబడటం వంటి వాటికి యువతులు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తమకు నచ్చిన లైఫ్‌ను ఎంచుకోవాలనే ఆలోచన కూడా వారిలో పెరుగుతోంది.

More in Gen Z