← Back to news

చిన్న ప్లాట్లలో ఇల్లు కట్టుకోవాలంటే చుక్కలే!

By Vishi· 5h ago
చిన్న ప్లాట్లలో ఇల్లు కట్టుకోవాలంటే చుక్కలే!

TG: హైదరాబాద్‌ నగరంలో ఇంటి స్థలం 20 ఫీట్ల కంటే తక్కువ వెడల్పు ఉన్న చిన్న ప్లాట్లలో ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి ‘బిల్డ్‌ నౌ’ పోర్టల్‌ చుక్కలు చూపిస్తోంది. తెలంగాణ బిల్డింగ్‌ రూల్స్‌ పేరుతో ఆన్‌లైన్‌ అప్లికేషన్లు రిజెక్ట్ అవుతున్నాయి. రూల్స్ ప్రకారం 100 చదరపు గజాలలోపు ప్లాట్‌కు చుట్టూ ఖాళీ స్థలాలు వదలాలి. ఇది పాటించకుండా ప్లాన్‌ సబ్మిట్‌ చేస్తే, పోర్టల్ రిజెక్ట్ చేస్తోంది. రోడ్డు వెడల్పు రూల్ 30 ఫీట్లు తప్పనిసరి చేయడంతో ఇబ్బంది పడుతున్నారు.

More in TG