← Back to news

విద్యార్థుల‌కు నోట్ బుక్స్ పంపిణీ

By Balaraju· 20h ago· Wanaparthy
విద్యార్థుల‌కు నోట్ బుక్స్ పంపిణీ

వనపర్తి జిల్లా ఉప్పరపల్లి బద్రీనాథ్ టెంపుల్‌లో దేవి నవరాత్రి సెలబ్రేషన్స్‌లో భాగంగా అమ్మవారు సరస్వతీ దేవి రూపంలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఉప్పరపల్లి స్కూల్ స్టూడెంట్స్‌కి HM ఉమామహేశ్వర్ రెడ్డి పుస్తకాలు, పలకలు, జామెట్రీ బాక్సులు డిస్ట్రిబ్యూట్ చేసి, ప్రసాదం అందించారు. స్టూడెంట్స్ స్టడీస్‌తో పాటు అన్ని ఫీల్డ్స్‌లోనూ ముందుకెళ్లాలని ఆయన ఆకాంక్షించారు.

More in Local