← Back to news

బెల్లం ఫ్యాక్టరీలో దారుణం.. CCTC క్లిప్

By Sahani· 8 Oct 2026· X· Tamilnadu

తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లా శంకరాపురంలోని ఒక బెల్లం ఫ్యాక్టరీలో ఘోరం జరిగింది. అక్కడ పనిచేస్తున్న ఒక గిరిజన మహిళా కార్మికురాలిపై అదే ఫ్యాక్టరీకి చెందిన ఒక మాజీ కార్మికుడు తీవ్రంగా దాడి చేశాడు. ఈ ఇన్సిడెంట్‌పై బాధితురాలు కంప్లైంట్ చేయడంతో, లోకల్ పోలీసులు నిందితుడిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేశారు. ప్రస్తుతం ఈ దాడికి గల మెయిన్ రీజన్స్ ఏంటనే కోణంలో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.

More in Current Affairs