← Back to news

కనాట్ ప్లేస్‌లో గుమిగూడిన జనాలపై FIRలు నమోదు

By Vishi· 5h ago
కనాట్ ప్లేస్‌లో గుమిగూడిన జనాలపై FIRలు నమోదు

ఢిల్లీలోని కనాట్ ప్లేస్, ఆ పరిసర ప్రాంతాలలో నిషేధిత(Prohibitory) ఆర్డర్స్ ఉల్లంఘించిన ఘటనపై ఢిల్లీ పోలీసులు రియాక్ట్ అయ్యారు. రూల్స్‌ను ధిక్కరించి గుమిగూడిన ఆందోళనకారులు, గుంపులపై FIRsలు నమోదు చేసినట్లు వెల్లడించారు. కనాట్ ప్లేస్ పరిసర ప్రాంతాలలో BNSS సెక్షన్ 163 కింద నిషేధిత ఉత్తర్వులు అమల్లో ఉన్నట్లు పోలీసులు ముందుగానే స్పష్టం చేశారు. వాటిని బేఖాతరు చేస్తూ పెద్ద ఎత్తున జనం గుమిగూడటంతో ఈ చర్య చేపట్టినట్టు తెలిపారు.

More in National