వర్కౌట్ తర్వాత.. Skin Care మర్చిపోవద్దు!

Work Out తర్వాత వచ్చే చెమట, వేడి వల్ల కొందరికి స్కిన్ ఇరిటేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. మేకప్ వేసుకుని Work Out చేస్తే ముందుగా మిసిలార్ వాటర్ లేదా క్లెన్సింగ్ బామ్‌తో క్లీన్ చేసి, తర్వాత రెగ్యులర్ క్లెన్సర్‌ను వాడాలని సూచిస్తున్నారు. స్కిన్ ఎర్రగా లేదా వేడిగా అనిపిస్తే స్క్రబ్, స్ట్రాంగ్ యాసిడ్స్, రెటినాయిడ్స్ వాడకుండా సూథింగ్ మాయిశ్చరైజర్ వాడటం మంచిది. Work Out తర్వాత మేకప్ వేసుకోవాలంటే క్లీన్ స్కిన్‌పై లైట్‌వెయిట్, నాన్-కామెడోజెనిక్ ప్రోడక్ట్స్ ఎంచుకోవడం మంచిదని నిపుణులు చెప్తున్నారు.



