← Back to news

ఇవాళ మధ్యాహ్నం CJP ప్రెస్ కాన్ఫరెన్స్

By Vishi· 1d ago
ఇవాళ మధ్యాహ్నం CJP ప్రెస్ కాన్ఫరెన్స్

కాక్రోచ్ జనతా పార్టీ(CJP) ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. ఈ సమావేశంలో పార్టీ జాతీయ కన్వీనర్ అభిజీత్ దిప్కే, కో-కన్వీనర్లు అశుతోష్ రంకా, సౌరవ్ దాస్ మాట్లాడతారు. నిన్నటి నుంచి దేశంలో CEC జ్ఞానేష్ కుమార్ మీద తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తమవుతోంది. అభిజీత్ దిప్కే, అశుతోష్ రంకా, సౌరవ్ దాస్ కూడా ఈ అంశంపై స్పందించారు. దీంతో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఈ అంశం గురించి మాట్లాడనున్నట్టు తెలుస్తోంది. App ద్వారా LIVEలో మీరు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్‌ చూడొచ్చు.

More in Current Affairs