జ్ఞానేష్ కుమార్కి పాలాభిషేకం, ఎవరో తెలుసా?
CEC జ్ఞానేష్ కుమార్కి వ్యతిరేకంగా ఓవైపు దేశవ్యాప్తంగా ప్రొటెస్టులు జరుగుతుంటే.. మరోవైపు ఆయన్ని ఆకాశానికి ఎత్తేందుకు BJP సర్వ ప్రయత్నాలూ చేస్తోందా? తాజాగా కర్ణాటక, బీజాపూర్లో జ్ఞానేష్ ఫొటోకి పాలాభిషేకం చేశారు కార్యకర్తలు. S.I.R అక్రమాలు, ఓటు చోరీ ఆరోపణలను ఎదుర్కొంటున్న జ్ఞానేష్కి మోదీ అండగా ఉన్నారని CJP ఆరోపిస్తోంది. BJP నేతల తీరు కూడా అలాగే ఉందని నెటిజన్లు విమర్శిస్తున్నారు. నిలదియ్యాల్సింది మానేసి, కాపాడటమేంటని ప్రశ్నిస్తున్నారు.


