← Back to news

"కుట్ర క్లియర్": ప్రియాంక గాంధీ

By Krishna· 1d ago· X

BJPకి సాయం చేస్తూ, ఎన్నికలను మార్చేందుకు CEC ట్రై చేస్తోందని కాంగ్రెస్ MP ప్రియాంక గాంధీ ఆరోపించారు. "ప్రతి ఎన్నికల ముందూ సీట్ల సంఖ్యను పర్ఫెక్టుగా అంచనా వేసే వారి కాన్ఫిడెన్స్ కామెంట్స్, ప్రజల మాటలకు వ్యతిరేకంగా రిజల్ట్స్ రావడాన్ని మనం గమనించాలి" అని ఆమె అన్నారు. రాహుల్ గాంధీ డిమాండ్ చేసినట్లు జ్ఞానేష్ కుమార్ రిజైన్ చెయ్యాలనీ, ఎన్నికల కమిషనర్‌కు BJP ప్రభుత్వం ఇచ్చిన రక్షణలు తొలగించి, ఆయనపై దేశద్రోహం కింద విచారించాలని డిమాండ్ చేశారు.

More in National