← Back to news

మహిళా పోలీసుల బతుకమ్మ సెలబ్రేషన్స్

By Venudhar· 17h ago· Suryapet
మహిళా పోలీసుల బతుకమ్మ సెలబ్రేషన్స్

సూర్యాపేట ఎస్పీ ఆఫీస్‌లో మహిళా పోలీస్ స్టాఫ్, వారి ఫ్యామిలీ మెంబర్స్, చిన్నారులు కలిసి బతుకమ్మ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. ఎస్పీ నరసింహ ఉమెన్ పోలీస్ సిబ్బందితో కలిసి సంబరాల్లో పార్టిసిపేట్ చేశారు. ఫెస్టివల్స్ మన కల్చర్‌కి ప్రతీకలని, ఇలాంటి ఈవెంట్స్ వల్ల స్టాఫ్ మధ్య ఫ్రెండ్‌షిప్, యూనిటీ మరింత పెరుగుతాయని ఎస్పీ అన్నారు. కలర్‌ఫుల్ పూల బతుకమ్మలు, ఆటపాటలతో ఆఫీస్ ప్రాంగణమంతా ఫుల్ వైబ్‌తో సందడిగా మారింది.

మహిళా పోలీసుల బతుకమ్మ సెలబ్రేషన్స్

More in Local