దాడికి రెడీ అయిన రైట్ వింగ్
ప్రభుత్వం ప్రజల మధ్య గొడవలు పెట్టి దేశంలో పెద్ద ప్రాబ్లమ్ క్రియేట్ చేయాలని చూస్తోందని CJP కో-కన్వీనర్ <a href="https://x.com/SauravDassss/status/2107776953264881757?s=20">సౌరవ్ దాస్ </a>ఆరోపించారు. రైట్ వింగ్ లీడర్ అరుణ్ యాదవ్ చేతిలో కర్ర పట్టుకుని యూత్‌పై అటాక్ చేయడానికి ఉసిగొల్పుతున్నాడని ఒక వీడియోను షేర్ చేశారు. అక్టోబర్ 10న జంతర్ మంతర్ దగ్గర జరిగే పీస్ఫుల్ ప్రొటెస్ట్ ఏరియాలోకి ఇలాంటి వారిని రానివ్వకుండా ముందే అరెస్ట్ చేయాలని ఢిల్లీ పోలీసులను డిమాండ్ చేశారు. నిరసనకారులకు ఏమైనా జరిగితే దానికి BJP ప్రభుత్వం, పోలీసులే రెస్పాన్సిబుల్ అని వార్నింగ్ ఇచ్చారు.



