← Back to news

విజయవాడకు ప్రెసిడెంట్ ద్రౌపదీ ముర్ము

By Rajiv· 7h ago· Vijayawada
విజయవాడకు ప్రెసిడెంట్ ద్రౌపదీ ముర్ము

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విజయవాడ విజిట్ కానుండటంతో బుధవారం మధ్యాహ్నం 1 గంట నుంచి ఇంద్రకీలాద్రిపై వెహికల్స్ నిలిపివేయనున్నారు. ప్రోటోకాల్ దర్శనాలతో పాటు నైట్ 7.45 స్లాట్‌ను క్యాన్సిల్ చేసినట్లు కమిషనర్ రామచంద్రమోహన్ తెలిపారు. గురువారం జరిగే నేషనల్ సరస్ మేళాలో ప్రెసిడెంట్ పార్టిసిపేట్ పాల్గొననున్నారు.

More in Local