'లెనిన్' మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా?

మూడేళ్ల గ్యాప్ తర్వాత అక్కినేని అఖిల్ 'లెనిన్' మూవీతో థియేటర్స్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. మురళీ కిషోర్ అబ్బూరి డైరెక్షన్‌లో నాగార్జున, నాగవంశీ నిర్మించిన ఈ సినిమా జూలై 10న రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. వరల్డ్‌వైడ్‌గా ఫస్ట్ డేనే ఈ మూవీ ₹16.7 కోట్ల కలెక్షన్స్ సాధించడంతో మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. సెకండ్ డే కూడా బుకింగ్స్ జోరుగా ఉన్నాయి. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించిన ఈ ఎమోషనల్ అండ్ విలేజ్ డ్రామా జెన్-జీ ఆడియన్స్‌ను బాగా అట్రాక్ట్ చేస్తోంది



