ఆదివాసీలపై అధికారుల దాడులు ఆపాలి

మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం లింగాల గ్రామంలోని దసిలి రైతుల గ్రామాలను ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి పూసం సచిన్ సందర్శించారు. పట్టు పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న ఆదివాసీలపై అటవీశాఖ అధికారుల దాడులు ఆపాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో BJP అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదివాసీలను అటవీ ప్రాంతాలకు దూరం చేస్తూ వారి జీవనోపాధిని దెబ్బతీస్తోందని ఆయన ఆరోపించారు.



