ఫైవ్‌స్టార్ హోటళ్లలో Expire అయిన ఫుడ్ ప్రొడక్ట్స్
బెంగళూరులోని ఆరు ఫైవ్‌స్టార్ హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ రూల్స్ ఉల్లంఘనలు బయటపడ్డాయి. దీంతో కర్ణాటక ఫుడ్ సేఫ్టీ (FSDA) అధికారులు ఇన్‌స్పెక్షన్స్ చేసి ఫుడ్ ప్రొడక్ట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎక్స్‌పైరైనా ఫుడ్‌ను స్టోర్ చేయడం, స్టాండర్డ్ లేని స్టోరేజ్‌ను వాడడం గుర్తించారు. మొత్తం 250 కిలోల మీట్, 207 కిలోల వెజిటబుల్స్, 32 లీటర్ల ఎక్స్‌పైరైనా మిల్క్, 3 కిలోల బేకరీ ప్రొడక్ట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. లలిత్ అశోక్, షాంగ్రి-లా, ఫోర్ సీజన్స్, రాడిసన్ బ్లూ వంటి హోటళ్లలో అధికారులు వీటిని గుర్తించారు.



