"ప్రైవేట్ పార్ట్స్పై తన్నారు": NSUI విద్యార్థిని ఆరోపణ

"మహిళా పోలీస్ చంచల్ యాదవ్.. నా ప్రైవేట్ పార్ట్స్పై తన్నారు. చెవికి గాయం చేశారు. ఒక చెవి వినిపించట్లేదు" అని ఢిల్లీ యూనివర్శిటీలో చదువుతున్న విద్యార్థిని ఆరోపించారు. CEC జ్ఞానేష్ కుమార్ రిజైన్ కోరుతూ అక్టోబర్ 13న ఢిల్లీలో NSUI స్టూడెంట్స్ శాంతియుత ప్రొటెస్ట్ చెయ్యగా.. ఢిల్లీ పోలీసులు వారిని డిటైన్ చేసి బస్సుల్లో ఎక్కించారు. ఆ సమయంలో చంచల్ యాదవ్.. విద్యార్థినులపై దాడి చేశారు. బాధితుల్ని కలిసిన MP రాహుల్ గాంధీ.. సాక్ష్యాలను భద్రపరచాలని సూచించారు.


