తిరంగాతో ఢిల్లీ పోలీసులకు వచ్చిన ఇబ్బందేంటి?: దీప్కే
‘జాతీయ జెండా పట్టుకుంటే మీకేంటి ఇబ్బంది?’ అంటూ ఢిల్లీ పోలీసులను ఓ వ్యక్తి ప్రశ్నిస్తున్న వీడియోను కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజీత్ దీప్కే షేర్ చేశారు. ‘తిరంగా విషయంలో పోలీసులకు సమస్యేంటి?’ అంటూ ప్రశ్నించారు. దీంతో అక్టోబర్ 16న సాయంత్రం 5 గంటలకు కనాట్ ప్లేస్లోని సెంట్రల్ పార్క్లో జాతీయ జెండాతో కార్యక్రమానికి రావాలని దీప్కే పిలుపునిచ్చారు.


