← Back to news

88 రూపాయలకే లీటర్ పెట్రోల్..

By Nani Eluri· 1d ago· Asianetnews
88 రూపాయలకే లీటర్ పెట్రోల్..

రోజూ పెట్రోల్ కొట్టించుకునే వాళ్లకు ఈ న్యూస్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. దేశంలో చాలా చోట్ల పెట్రోల్ రేట్ 100 రూపాయలు దాటితే.. అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో మాత్రం లీటర్ ధర సుమారు 88 రూపాయలుగా ఉంది. అసలు ఎందుకింత తక్కువ? పెట్రోల్ ధరలో సెంట్రల్ ట్యాక్స్‌తో పాటు స్టేట్ వీఏటీ కూడా ఉంటుంది. ఇక్కడ స్టేట్ ట్యాక్స్ తక్కువగా ఉండటంతో రేట్ కూడా తక్కువగా ఉంది. అంటే పన్ను తక్కువైతే పెట్రోల్ బిల్ కూడా కాస్త తగ్గుతుందన్నమాట!

More in Infotainment