← Back to news

అరకులో చెకుముకి సైన్స్ టెస్ట్.. సూపర్ సక్సెస్!

By Appalanaidu· 2d ago· Yandapallivalasa, Araku Valley, Alluri Sitharama Raju
అరకులో చెకుముకి సైన్స్ టెస్ట్.. సూపర్ సక్సెస్!

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో మండలస్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ జరిగింది. జన విజ్ఞాన వేదిక (JVV) ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఈ టెస్ట్ లో స్కూల్ లెవల్లో 8,9,10 క్లాసుల్లో టాప్ మార్కులు సాధించిన వారు పాల్గొన్నారు. ముఖ్య అతిథి MEO-2 వి. త్రినాథ్ మాట్లాడుతూ.. ప్రతి విషయాన్ని ప్రశ్నించి, ఆధారాలతో నిజానిజాలు తెలుసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి. మోహన్‌రావు సైన్స్ టీచర్స్, JVV ప్రతినిధులు పాల్గొన్నారు.

More in Local