← Back to news

ZPTC సీటు.. ఈసారి ఏ పార్టీదో?

By Appalanaidu· 1d ago· Alluri Sitharama Raju
ZPTC సీటు.. ఈసారి ఏ పార్టీదో?

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలంలో ఈసారి ZPTCగా ఎవర్ని గెలిపిస్తారనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. 2001లో కాంగ్రెస్, 2006లో CPM, 2014లో TDP, 2021లో YCP.. ఇలా ప్రతిసారి కొత్త పార్టీకే ఓటర్లు ఛాన్స్ ఇచ్చారు. ఈసారి ఎస్టీ జనరల్‌కు రిజర్వ్ అయిన ఈ సీటులో ప్రజలు ఎలాంటి డిసిషన్ తీసుకుంటారో చూడాలి.

More in Local