← Back to news

జ్ఞానేశ్ కుమార్‌పై విపక్షాల నిరసన గళం

By Vishi· 1d ago· Instagram
జ్ఞానేశ్ కుమార్‌పై విపక్షాల నిరసన గళం

Chief Election Commissioner జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలన్నీ నిరసన గళం విప్పాయి. ఆయనను తక్షణమే అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, శివసేన(UBT) అధినేత ఉద్ధవ్ ఠాక్రే, డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘంలో జ్ఞానేశ్ కుమార్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, మిగిలిన ఇద్దరు ఎన్నికల కమిషనర్లు రాసిన లెటర్స్, వ్యక్తం చేసిన అభ్యంతరాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని ఆరోపించారు.

జ్ఞానేశ్ కుమార్‌పై విపక్షాల నిరసన గళం
జ్ఞానేశ్ కుమార్‌పై విపక్షాల నిరసన గళం
జ్ఞానేశ్ కుమార్‌పై విపక్షాల నిరసన గళం
జ్ఞానేశ్ కుమార్‌పై విపక్షాల నిరసన గళం
జ్ఞానేశ్ కుమార్‌పై విపక్షాల నిరసన గళం
జ్ఞానేశ్ కుమార్‌పై విపక్షాల నిరసన గళం

More in Current Affairs