← Back to news

తండ్రిని హత్య చేసిన కుమారుడు అరెస్ట్

By Bala· 1d ago
తండ్రిని హత్య చేసిన కుమారుడు అరెస్ట్

అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం పులగూరవాండ్లపల్లెలో తండ్రిని కట్టెతో కొట్టి హత్య చేసిన కుమారుడు చక్కర సంతోష్ (24)ను తాలూకా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 13న మద్యం మత్తులో తండ్రి సహదేవ (50)తో జరిగిన గొడవలో కట్టెతో తలపై కొట్టడంతో ఆయన మృతి చెందారు. నిందితుడి నుంచి హత్యకు ఉపయోగించిన కట్టెను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

More in Local