← Back to news

'కాన్షీరామ్ ఆశయ సాధనకు కృషి చేయాలి'

By Rohith Akunuri· 1h ago· Huzurabad, Huzurabad, Karimnagar

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సిర్సపల్లి క్రాస్ వద్ద మాన్యవర్ కాన్షీరామ్ వర్ధంతిని నిర్వహించారు. BSP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె ప్రశాంత్ గౌడ్, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు నల్లాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వరంగల్‌లో నిర్వహించిన ‘బహుజన రాజ్యాధికార సమర భేరి’ సభకు BSP నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు.

More in Local