← Back to news

దళితవాడలో కాలువల నిర్మాణానికి భూమిపూజ

By epuri rajaratnam· 2h ago· Duggirala, Duggirala, Guntur
దళితవాడలో కాలువల నిర్మాణానికి భూమిపూజ

గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరు దళితవాడలో ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకం కింద ₹. 20 లక్షలతో కాలువల నిర్మాణానికి ఇవాళ భూమిపూజ చేశారు. గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పాస్టర్లు వంశీ, ఏసురత్నం ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో TDP నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

దళితవాడలో కాలువల నిర్మాణానికి భూమిపూజ

More in Local