← Back to news

దసరా సందడి.. రైళ్లలో ఫుల్ రష్!

By Anusha· 9 Oct 2026
దసరా సందడి.. రైళ్లలో ఫుల్ రష్!

దసరా సెలవుల ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో రైళ్లకు భారీ రద్దీ పెరిగింది. స్టూడెంట్స్, ఎంప్లాయీస్ సొంతూళ్లకు క్యూ కట్టడంతో కాచిగూడ, నాంపల్లి, సికింద్రాబాద్, చర్లపల్లి స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. రెగ్యులర్ రైళ్లలో రిజర్వేషన్లు దొరకడం కష్టంగా మారింది. ఏసీ కోచ్‌ల్లోనూ వెయిటింగ్ లిస్టే! తత్కాల్ టికెట్లకు ఫుల్ డిమాండ్ ఉంది. ప్రత్యేక రైళ్లు కూడా గంటల తరబడి లేట్‌గా నడుస్తుండటంతో ప్రయాణికుల కష్టాలు పెరిగాయి. టికెట్లు దొరకని వారు జనరల్ బోగీలను ఆశ్రయిస్తున్నారు.

More in TG