← Back to news

APలో 4 కొత్త పోలీస్ కమిషనరేట్లు.. ఇవే ఆ నగరాలు

By Mahesh· 2h ago· Newindianexpress· AP
APలో 4 కొత్త పోలీస్ కమిషనరేట్లు.. ఇవే ఆ నగరాలు

AP: రాష్ట్రంలో పోలీస్ సిస్టమ్‌ను మరింత స్ట్రాంగ్ చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గుంటూరు, రాజమహేంద్రవరం, కర్నూలు, తిరుపతి కేంద్రాలుగా నాలుగు కొత్త పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది. వీటికి IG లేదా DIG స్థాయి అధికారులు కమిషనర్లుగా ఉంటారు. కొత్త కమిషనరేట్ల పరిధిలోకి వచ్చే పోలీస్ స్టేషన్లు, ప్రాంతాలను ప్రభుత్వం ఫైనల్ చేసింది. దీంతో లా అండ్ ఆర్డర్, క్రైమ్ కంట్రోల్, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ మరింత వేగంగా జరిగే అవకాశం ఉంది.

More in AP