← Back to news

🥥 రూల్స్ బ్రేక్ చేస్తున్న వ్యాపారులు

By Shankar· 1d ago· సంగారెడ్డి
🥥 రూల్స్ బ్రేక్ చేస్తున్న వ్యాపారులు

సంగారెడ్డి జిల్లా రుద్రారం గణేష్‌ గడ్డలో వినాయక చవితి బ్రహ్మోత్సవాలు జరుగుతుంటే.. కొబ్బరికాయల అమ్మకాలపై భక్తుల నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయి. టెంపుల్ ఆఫీసర్స్ ఫిక్స్ చేసిన రేట్లకే క్వాలిటీ ఉన్న కొబ్బరికాయలు అమ్మాలని చెప్పినా, కొందరు వ్యాపారులు ఆ రూల్స్ ఏమీ పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎక్కువ రేట్లు ఉండడంతో ఎలా కొనలని, దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

More in Local