'ఛలో IIT' నిరసనకారుల అరెస్ట్
ఐఐటీ ముంబై వద్ద సాయిల్ వాకోడేకు న్యాయం చేయాలని చేపట్టిన 'ఛలో IIT' ప్రొటెస్ట్ను పోలీసులు అడ్డుకుని, 30 మందికి పైగా విద్యార్థులను డిటైన్ చేశారు. నిరసనకారులపై పోలీసులు క్రూరంగా ప్రవర్తించారని, దాడిలో గాయాలయ్యాయని స్టూడెంట్ లీడర్ తేజస్ ఆరోపించారు. ముంబై పోలీస్, ఐఐటీ మేనేజ్మెంట్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోవై PS వద్దకు రావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.


