← Back to news

జెండా ఊపితే నేరమా: అభిజీత్ దీప్కే సూటి ప్రశ్న

By Krishna· 1d ago· X

ఢిల్లీ.. జంతర్ మంతర్ దగ్గర జాతీయ జెండా ఊపిన తర్వాత CJP లీడర్లను పోలీసులు డిటైన్ చెయ్యడంపై అభిజీత్ దీప్కే ఫైర్ అయ్యారు. "జెండా ఊపడం చట్టవిరుద్ధమా?" అని ప్రశ్నించారు. ఐతే.. డిటైన్ చేసింది జెండా ఊపినందుకు కాదని పోలీసులు అంటున్నారు. ఈ ఉదయం CJP లీడర్లు అశుతోష్ రంకా, సౌరవ్ దాస్, అజింక్య షిండే.. జంతర్ మంతర్ లోకి వెళ్లి ప్రొటెస్ట్ చెయ్యాలని ప్రయత్నించారు. కేంద్రం అది ప్రొటెస్ట్ సైట్ కాదని డీనోటిఫై చెయ్యడంతో.. అక్కడకు వచ్చిన వారిని డిటైన్ చేశారు పోలీసులు.

More in National