← Back to news

గణపతి నిమజ్జనం.. భారీ బందోబస్తు

By Bala· 6h ago
గణపతి నిమజ్జనం.. భారీ బందోబస్తు

TG: బాలాపూర్‌ గణపతి నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ ఉదయం 5 గంటల నుంచి విగ్రహ ఊరేగింపు ప్రారంభం కానుంది. లాస్ట్ ఇయర్ రూ. 35 లక్షలకు లడ్డూ విక్రయించడంతో ఈసారి వేలంపై హాట్‌టాపిక్‌గా మారింది. ముందస్తు డిపాజిట్‌ చెల్లించిన భక్తులకే వేలంలో పాల్గొనే అవకాశం కల్పించారు. ఉదయం 6 గంటలకు భజనలతో ఊరేగింపు మొదలై 9 గంటలకు బొడ్రాయి చేరుకోనుంది. 10 గంటలకు లడ్డూ వేలం జరగనుంది. గతేడాది విజేత దాసరి దయానంద్‌రెడ్డిని సత్కరించనున్నారు.

More in TG