← Back to news

మంగ్లీ కేసులో కొత్త ట్విస్ట్: అడ్వకేట్ కు డ్రంకెన్ టెస్ట్!

By sahani· 13 Apr 2026· Telugu Report· Hyderabad

హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. సింగర్ మంగ్లీ కేసులో కంప్లయింట్ చెయ్యడానికి వచ్చిన అడ్వకేట్ సుబ్బారావుకు పోలీసులు డ్రంకెన్ టెస్ట్ చేసారు. ఆయన ఆల్కహాల్ తీసుకున్నాడని అనుమానించిన పోలీసులు, టెస్ట్ చేస్తే 27 పాయింట్లు వచ్చాయి. అయితే, అసలు కేసును పక్కదారి పట్టించడానికే పోలీసులు ఇలా చేస్తున్నారని అడ్వకేట్ వాదన. ఈ ఘటనతో స్టేషన్ దగ్గర కాసేపు గందరగోళం, వాగ్వాదం జరిగింది.

More in Local