← Back to news

వాట్సప్ సీఈఓ గా ఇండియన్ !

By DS· 22 Jun 2026
వాట్సప్ సీఈఓ గా ఇండియన్ !

వాట్సాప్ మాతృసంస్థ 'మెటా', ప్రముఖ ఇండియన్ ఫిన్ టెక్ స్టార్టప్ 'క్రెడ్' (CRED) లో దాదాపు రూ. 9,500 కోట్లు ($900 మిలియన్లు) పెట్టుబడి పెట్టనుంది. ఈ ఒప్పందంలో భాగంగా, క్రెడ్ వ్యవస్థాపకుడు కునాల్ షా వాట్సాప్ గ్లోబల్ సీఈఓ (గ్లోబల్ హెడ్) గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఒక భారతీయ వ్యాపారవేత్త ప్రపంచంలోనే అతిపెద్ద మెసేజింగ్ యాప్‌కు నాయకత్వం వహించడం విశేషం.

More in Politics