← Back to news

'నేడు PGRS కార్యక్రమం రద్దు

By Bala· 1d ago
'నేడు PGRS కార్యక్రమం రద్దు

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులోని ఐటీడీఏ కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ మీకోసం PGRS కార్యక్రమాన్ని, ఈ ఇవాళ తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ తెలిపారు. తదుపరి ప్రకటన వెలువడే వరకు PGRS కార్యక్రమం నిర్వహించబోమని స్పష్టం చేశారు. జిల్లాలోని ప్రజలు ఈ విషయాన్ని గమనించి, సహకరించాలని కోరారు.

More in Local